తాత్విక గందరగోళంలో భారతీయ సమాజం

మనదేశంలో ప్రతీ రచన రామాయణమైనా లేదా భగవద్గీత అయినా ప్రక్షిప్తాలు చొప్పించబడ్డాయి.
వేర్వేరు ధృక్పథాలవారు తమ కోణంలో శ్లోకాలు రచంచి వాటిని ఆయా రచనల్లో జొప్పించారు.
మొన్న,మొన్నటి వరకు మన రచనలన్నీ తాళపత్ర గ్రంథాల్లో చేయబడ్డాయి.
ఆ రచనల్లోని వాటిని తొలగించడం, లేదా వాటిల్లో చొప్పించడం జరిగాయి.
అందుకే మన దేశంలో తాత్విక గందరగోళం నెలకొంది.
తాత్విక అంశాల్లో శాంతియుత చర్చలతో ఒక అవగాహనకు రాకుండా తాత్విక చౌర్యం మాత్రమే జరిగింది.
ఇప్పటికీ మన దేశంలో ఏ విషయంపై కూడా సరైన పధ్ధతిలో చర్చలు జరుగకుండా మౌనంగా ఉండడం ద్వారా ఓడించడం.
ఆ తర్వాత ముందుగా ఓ విషయం చెప్పిన వారికి అవకాశమివ్వకుండా ఆ విషయం గురించి తప్పుడుగా ప్రచారం చేస్తుంటారు.

Comments

Popular Posts