తెలంగాణ మంత్రివర్గ సభ్యుల పదవీ స్వీకార ప్రమాణ ఉల్లంఘణ

VAT నేరం విషయంలో గత మంత్రివర్గం, ప్రస్తుత మంత్రివర్గం వారు చేసిన "పదవీ ప్రమాణాన్ని" ఈ కింది విధంగా ఉల్లంఘించారు:
1)మంత్రులుగా తమ బాధ్యతలు నిర్వహించడంలో "పక్షపాతం, రాగ ద్వేషాలు" లేకుండా ఉంటామన్న విషయాన్ని ఉల్లంఘించారు.
VAT నేరస్థులపై తగిన "చర్యలు చేపట్టక పోవడం" ద్వారా వారిపై "పక్షపాతాన్ని", రాగాన్ని(ప్రేమను) ప్రదర్శించారు.
2) " దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని" కాపాడుతామన్న ప్రమాణాన్ని ఉల్లంఘించారు.
VAT నేరం మన దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి ప్రమాదకరం.
కాబట్టి వారిపై చర్యలు తీసుకోకపోవడం ఈ దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి ప్రమాదకరమైన చర్య.
3) మంత్రులుగా తమ విధి నిర్వహణలో "రాజ్యాంగాన్ని", చట్టాలను అనుసరిస్తామన్న ప్రమాణాన్ని ఉల్లంఘించారు.
రాజ్యాంగం , చట్టాల ప్రకారం VAT నేరస్థులపై చర్యలు చేపట్టాలి.
దీనిని కూడా ఉల్లంఘస్తున్నారు.

Comments

Popular Posts